సోమవారం 08 మార్చి 2021
Yadadri - May 28, 2020 , 23:18:13

హోం క్వారంటైన్‌లో 1785 మంది

హోం క్వారంటైన్‌లో 1785 మంది

భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 1785 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 197 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించామని, ప్రభుత్వ క్వారంటైన్‌లో నలుగురు ఉన్నారని ఆయన తెలిపారు.

VIDEOS

logo