మంగళవారం 26 మే 2020
Yadadri - May 23, 2020 , 01:29:36

నడి వేసవిలో కనువిందు

నడి వేసవిలో కనువిందు

ఎండలో రోడ్లపై దూరం నుంచి చూస్తే వర్షపు నీరుగా కనిపించి.. దగ్గరికి వెళ్తే మాయమై మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఎండమావులు. శుక్ర వారం భువనగిరి పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ దృశ్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ కెమెరా క్లిక్‌మనిపించింది. 


logo