శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - May 19, 2020 , 01:52:09

మత్స్యాద్రి హుండీ ఆదాయం రూ.8,36,544

మత్స్యాద్రి హుండీ ఆదాయం  రూ.8,36,544

వలిగొండ : మత్స్యాద్రి హుండీల ఆదాయం రూ.8,36,544 వచ్చినట్లు దేవస్థానం ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వెంకటాపురం పరిధి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. మొత్తం 4 నెలల 22 రోజులకు ఇంత ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ భువనగిరి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమతి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కేశిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి,  స్థానిక సర్పంచ్‌ కొత్త నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo