Yadadri
- Apr 11, 2020 , 02:40:11
VIDEOS
మాస్కులు ధరించి బయటికి రావాలి

- డీసీపీ నారాయణరెడ్డి
చౌటుప్పల్,యాదగిరిగుట్ట నమస్తేతెలంగాణ/ఆలేరుటౌన్/ రామన్నపేట : తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వస్తున్న వారు మాస్కులు ధరించాలని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్న కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులకు శుక్రవారం శానిటైజర్లు, మాస్కులను డీసీపీ అందజేశారు. రామన్నపేట శివారులోని జిల్లా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. లాక్డౌన్ విధుల్లో పాల్గొంటున్న పోలీసులకు శానిటైజర్లు, మాస్కులను అందజేశారు.ఆత్మకూరు(ఎం), మోటకొండూర్ మండలాల్లో లాక్‌డౌన్‌ను పరిశీలించారు. ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
- నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తా
- నా కష్టాలు గుర్తొచ్చాయి
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- జవ్వని సొగసుకు..జడ నగలు!
- ములుగు పిజ్జా.. మహా రుచి!
- గ్రీన్ పకోడి
- మహిళకు ‘పింక్' రక్ష!
MOST READ
TRENDING