గురువారం 04 జూన్ 2020
Yadadri - Mar 22, 2020 , 23:23:50

31 వరకు ఆర్టీసీ బంద్‌

31 వరకు ఆర్టీసీ బంద్‌

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 31 వరకు ఆర్టీసీ సేవలను నిలిపివేస్తున్నట్టు యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌ రఘు తెలిపారు. విషయాన్ని ప్రయాణికులు గమనించి సహకరించాలని ఆది వారం ఓ ప్రకటనలో కోరారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇక యాదగిరిగుట్ట డిపోకు చెందిన 110 ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కానున్నాయి. 


logo