శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 11, 2020 , 00:09:24

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

బీబీనగర్‌ : పరపతి సహకార సంఘం  ఎన్నికల్లో భాగంగా వేసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. 


బరిలో ఉన్న అభ్యర్థులు వీరే

1వ వార్డు బీబీనగర్‌- నెల్లుట్ల చంద్రవాసు, పంజాల సత్తయ్య, 2వ వార్డు గూడూరు- నోముల నర్సిరెడ్డి, బద్దం అంజిరెడ్డి, 3వ వార్డు మగ్దుంపల్లి- మందడి నర్సిరెడ్డి, జిట్ట నర్సిరెడ్డి, యంజాల నారాయణ, 4వ వార్డు రావిపహాడ్‌- బానోత్‌ మదన్‌ నాయక్‌ (ఏకగ్రీవం), 5వ వార్డు భట్టుగూడెం, చిన్నరావులపల్లి- రాచమల్ల శ్రీనివాసులు, గడ్డం బాలకృష్ణ గౌడ్‌, 6వవార్డు బ్రాహ్మణపల్లి- సురకంటి బాల్‌రెడ్డి, తూపెళ్లి లింగారెడ్డి, 7వ వార్డు మక్తానంతారం- పుట్ట మోహన్‌రాజు, చింతల శ్రీనివాస్‌రెడ్డి, 8వ వార్డు వెంకిర్యాల- చింతల గణపతి, సందిగారి బస్వయ్య, 9వ వార్డు పడమటి సోమారం- గండు బాలమణి, కురిమిండ్ల చంద్రమణి, 10వ వార్డు రాయరావుపేట- సంకూరి నాగరాజు (ఏకగ్రీవం), 11వ వార్డు జియాపల్లి- ఎండీ. షరీఫ్‌, మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, 12వ వార్డు కొండమడుగు - కడెం జంగయ్య, వాకిటి సంజీవరెడ్డి, 13వ వార్డు జైనపల్లి- పొట్ట సత్తమ్మ, కొంగర ఆండాలు.

భూదాన్‌పోచంపల్లి  : పోచంపల్లి మండల పరిధిలో పోచంపల్లి, జూలూరు సింగిల్‌విండోలలో ఎక్కువ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 


జూలూరు సహకారం సంఘం

1వ వార్డు వాకిటి మల్లారెడ్డి (టీఆర్‌ఎస్‌ ) ఏకగ్రీవం

2వ వార్డు పాముకుంట్ల కిషన్‌ ( కాంగ్రెస్‌) ఏకగ్రీవం

3వ వార్డు సురుగూరి భారతమ్మ( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

4వ వార్డు పక్కీర జంగారెడ్డి( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

6వ వార్డు పాటి బుచ్చిరెడ్డి( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

7వ వార్డు పుడుత పొన్నయ్య ( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

10వ వార్డు బొబ్బల బాలకృష్ణారెడ్డి ( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం 

11వ వార్డు దుర్గం శ్రీశైలం ( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

12వ వార్డు అందెల లింగం యాదవ్‌( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

13వ వార్డు అందెల స్వాతి( సీపీఎం) ఏకగ్రీవం

కాగా 5,8,9 వార్డుల్లో పోటీ నెలకొన్నది


భూదాన్‌పోచంపల్లి సహకారం సంఘం

2వ వార్డు నల్ల కిష్టమ్మ (కాంగ్రెస్‌) ఏకగ్రీవం

4వ వార్డు సిద్దగోని రాజమల్లయ్య( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

5వ వార్డు ఉండాటి మల్లేశ్‌( టీఆర్‌ఎస్‌ ) ఏకగ్రీవం

6వ వార్డు మైల గణేశ్‌ (కాంగ్రెస్‌) ఏకగ్రీవం

9వ వార్డు ఎడ్ల సహదేవుడు(టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

10వ వార్డు కంబాలపల్లి సత్తయ్య( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

11వ వార్డు సామ మోహన్‌రెడ్డి( కాంగ్రెస్‌) ఏకగ్రీవం

12వ వార్డు గుర్రం నర్సిరెడ్డి(టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం

13వ వార్డు కందాడి భూపాల్‌రెడ్డి( టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవం కాగా 

1,3,7,8 వార్డుల్లో పోటీ నెలకొన్నది 

VIDEOS

logo