ఆలేరుటౌన్,జూలై18: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకం ట్ల జగదీశ్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఆలేరులో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మ న్ గ్యాదపాక నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆడె పు బాలస్వామి, కౌన్సిలర్లు రాములు, నాగలక్ష్మి, శ్రీకాంత్, రా జేశ్, నాయకులు సంతోష్, రవి, దేవదానం, అశోక్, కృష్ణ, క ల్యాణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పండ్లు, బ్రెడ్ పంపిణీ
మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ స ర్పంచ్ ఆకవరం మోహన్‌రావు ఆధ్వర్యంలో ఆలేరులోని ప్రభు త్వ దవాఖానలో ఆదివారం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గుత్త శమంత, కొరుకొప్పుల మల్లేశం, దూడం మధు, గ్యాదె సోమిరెడ్డి, అన్నెం సిద్దులు, కన్నెబోయిన సాంబయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
తుర్కపల్లిలో
తుర్కపల్లి: మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివా రం మండల టీఆర్ఎస్ నాయకులు స్థానిక తెలంగాణ తల్లి విగ్ర హం వద్ద మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్ కేక్ కట్ చేసి పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌యాదవ్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు శంకర్‌నాయక్, నాయకులు తలారి శ్రీనివాస్, గుంటి శ్రీశైలం, చత్రునాయక్, విజయ్, యాకుబ్, గురువయ్య, వెంకటేశ్, శ్రీశైలం, కరుణాకర్, శ్రీను, ఐలేశ్, చంద్రమౌలి, నర్సింహా, మహేందర్ పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలంలో
యాదగిరిగుట్ట రూరల్: మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సంద ర్భంగా యాదగిరిగుట్ట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య ఆదివారం ఆయనను కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రసాదాన్ని అం దజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శాలువతో సన్మా నించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజాపేటలో
రాజాపేట: మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినాన్ని పురష్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు పల్లె సంతోశ్‌గౌడ్, పట్టణ అ ధ్యక్షుడు రేగు సిద్ధులు, కటకం స్వామి, మహేందర్‌గౌడ్, రా ములునాయక్, దేవులనాయక్ తదితరులు పాల్గొన్నారు.
కూరెళ్లలో
ఆత్మకూరు(ఎం): మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం మండలంలోని కూరెళ్లలో టీఆర్ఎస్ మండలాధ్య క్షుడు, సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య దంపతులు మొక్క లు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ కార్యదర్శులు స్వామి, అశోక్, నాయకులు జశ్వంత్, భిక్షం, యాదిరెడ్డి, లింగం, మణికుమార్ పాల్గొన్నారు.
అడ్డగూడూరులో
అడ్డగూడూరు: మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా టీఆర్ ఎస్ మండల నాయకులు ఆదివారం మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు, బ్రెడ్, ఆర టిపండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి, మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షు డు నాగులపల్లి దేవగిరి, మండల కార్యదర్శి సత్యంగౌడ్, సర్పం చ్‌లు కొప్పుల సోమిరెడ్డి, త్రివేణి, నాయకులు జనార్దన్‌రెడ్డి, పరమేశ్, నర్సిరెడ్డి, కిరణ్, భాస్కర్‌రెడ్డి, పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లిలో
భూదాన్‌పోచంపల్లి: మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భం గా ఆదివారం మండల కమిటీ ఆధ్వర్యంలోఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కోట మల్లారెడ్డి, పాటి సుధాకర్‌రెడ్డి, కందాడి భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, సార సరస్వతి, బాత్క లింగస్వామి, సా మల మల్లారెడ్డి, అంకం యాదగిరి, గుణిగంటి మల్లేశం గౌడ్, చేరాల నర్సింహ, సీత శ్రవణ్, కొండ శివ పాల్గొన్నారు.
ఘనంగా మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
మోటకొండూర్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దూదిపాల రవీందర్ రెడ్డి అధ్వర్యంలో జడ్పీటీసీ పల్లా వెంకటరెడ్డి, నాయ కులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఐలయ్య, మండల సెక్రట రీ నర్సింహులుయాదవ్, టీఆర్ఎస్వీ కృష్ణంరాజు, కోఆప్షన్ బు రాన్, వెంకటేశ్, సుధీర్, నర్సింహా, మధు పాల్గొన్నారు.
రామన్నపేటలో
రామన్నపేట: మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం రామన్నపేట జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు నంద్యాల భిక్షం రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమ్మంపాటి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, జడ్పీటీసీ పున్న లక్ష్మి, సర్పంచ్‌లు గుత్తా నర్సింహారెడ్డి, అప్పం లక్ష్మినర్సు, రేఖ యాదయ్య, ఎంపీటీసీ గొరిగె నర్సింహ నాయకులు సాయి, శ్రీధర్‌రెడ్డి, నర్సింహ, ము త్తయ్య, మీర్జా అస్లాంబేగ్, నాజర్, ఇనాయతుల్లాబేగ్, కృష్ణ, శ్రవణ్‌కుమార్ రెడ్డి, కరుణాకర్, శివ, సత్యప్రకాశ్ పాల్గొన్నారు.