అస‌లు వేటిని ఫ్రిజ్‌లో ఉంచాలి. వేటిని ఉంచ‌కూడ‌దు ?

అస‌లు వేటిని ఫ్రిజ్‌లో ఉంచాలి. వేటిని ఉంచ‌కూడ‌దు ?

అన్ని ఆహార ప‌దార్థాల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌డం మంచిదేనా

మామిడి పండ్లు..

ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టాలనుకుంటే ముక్కలుగా చేసి పెట్టుకోవాలి.

Curved Arrow
Scribbled Underline

పుచ్చ‌కాయ‌

పుచ్చ‌కాయ‌ను ఫ్రిజ్‌లో ఉంచితే యాంటీ ఆక్సిడెంట్లు త‌గ్గిపోతాయి. తియ్య‌గా ఉండాల్సిన పుచ్చ‌కాయ‌ చ‌ప్ప‌గా మారిపోతుంది.

టమాట

టమాటాల‌ను ఫ్రిజ్‌లో పెడితే వాటి మీద ఉండే ప‌లుచ‌టి పొర ముడ‌త‌లు ప‌డిపోయి.. అందులోని విట‌మిన్ సి త‌గ్గిపోతుంది.

ఉల్లిగడ్డలు

ఉల్లిపాయ‌ల్లో అధిక నీటి శాతం ఉండ‌టం వ‌ల్ల ఫ్రిజ్‌లోని చ‌ల్ల‌ద‌నానికి అవి ఐస్‌లా మారి పొర‌ల‌ను బాగా ద‌గ్గ‌ర‌కు చేరుస్తుంది.

ఆలుగడ్డలు

ఆలుగ‌డ్డ‌ల‌ను ఫ్రిజ్‌లో ఉంచిన‌ప్పుడు వాటిపై తొక్క‌లోని తేమ ఆవిరై గట్టిప‌డుతుంది. దీనివ‌ల్ల ముక్క‌లు త‌ర‌గ‌డం క‌ష్ట‌మ‌వుతుంది.

పుదీనా

పుదీనాను ఫ్రిజ్‌లో ఉంచ‌డంవ‌ల్ల ఆకులు న‌ల్ల‌గా మార‌తాయి.

Pudina

Persimmon
Arrow

బ్రెడ్‌

బ్రెడ్‌ను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టే అవ‌కాశం ఉంది.

చ‌ట్నీలు

White Dotted Arrow
White Dotted Arrow
Yellow Wavy Line
Yellow Wavy Line
Yellow Wavy Line
Yellow Wavy Line

చ‌ల్ల‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌కు తొక్కులు తొంద‌ర‌గా పాడ‌వుతాయి.

Honey

మున‌క్కాయ‌లు

తేనె

Drum sticks

అవ‌కాడో, అర‌టి, బెర్రీలు, ఆఫ్రికాట్లు, సిట్ర‌స్ పండ్ల‌ను రిఫ్రిజిరేట‌ర్‌లో పెట్ట‌డం వ‌ల్ల రుచి మారిపోతుంది.

Off-white Section Separator
Yellow Leaf

క్రీం బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్లు, ఆకుకూరలు, ప‌చ్చి కొబ్బ‌రి, పాలు, పెరుగు, కొబ్బ‌రి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయ‌వ‌చ్చు.

tips

ఫ్రిజ్‌లో ఉంచాల్సిన పదార్థాలు

Arrow