నోటి దుర్వాసనకు ఇలా చెక్‌పెట్టండి

bad breath

నలుగురిలో ఉన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తే ఇబ్బందిగా ఫీలవుతాం. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని ఫీలైపోతుంటాం.

Banner With Dots

YOUR GUIDE

కొన్ని ఇంటి చిట్కాలను ట్రై చేసి ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు అవేంటంటే..

Off-white Section Separator
Yellow Leaf
Off-white Section Separator

బేకింగ్ సోడాను నీటిలో కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రోజుకు రెండుసార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

Rounded Banner With Dots

1

Off-white Section Separator
Rounded Banner With Dots

 తులసి ఆకులను నమిలినా దుర్వాసన రాదు

2

Off-white Section Separator
Rounded Banner With Dots

ఆహారం తీసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని లేదా ఆరెంజ్ పండును తింటే నోటి దుర్వాసన రాదు.

3

Banner With Dots

ADVICE

నిమ్మ వంటి సిట్రస్ పండ్ల రసాన్ని మోతాదుకు మించి వాడొద్దు. ఇవి దంతాలకు మేలు చేయవు.

Off-white Section Separator
Rounded Banner With Dots

ఆహారం తీసుకున్న తర్వాత ఓ ఇలాచీని నోట్లో వేసుకుంటే దుర్వాసన రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.

4

Off-white Section Separator
Rounded Banner With Dots

టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌తో పాటు మధ్య మధ్యలో స్నాక్స్‌ కూడా తీసుకుంటూ ఉండాలి. 

5

Banner With Dots
Yellow Leaf

advice

ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల కడుపులో యాసిడ్‌ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.