Weekly Horoscope

8/5/22 to 14/5/22

White Scribbled Underline

అదనంగా ఆదాయం కలుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. చాలా రోజులుగా కార్యరూపం దాల్చని పనుల్లో కదలిక వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త పెట్టుబడులపై మనసు నిలుపుతారు. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు

Heptagram
Heptagram

శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. పనులు నెరవేరుతాయి. ఉద్యోగుల పనితనానికి గుర్తింపు లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.

Floral Separator

ఉద్యోగంలో పదోన్నతి అవకాశం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ పనులు లాభసాటిగా ఉంటాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సమయస్ఫూర్తితో పనులు పూర్తిచేస్తారు. బాకీలు వసూలు చేస్తారు. కొన్ని పనులలో శ్రమ ఎక్కువ అవుతుంది.

White Lightning

వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. గౌరవంగా ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది.

ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక సాఫల్యం ఉంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి. పెద్దల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి.

డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేణా పెరుగుతుంది. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

తీర్థయాత్రలకు వెళతారు. తలపెట్టిన పనుల్లో కొంత ఆలస్యం ఉండవచ్చు. పనిభారం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తారు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అన్నదమ్ములతో విభేదాలు పొడచూపవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది.

Open Hands

సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువర్గం మూలంగా ఇబ్బందులు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండి, పనులు పూర్తి చేసుకోవడం మంచిది.

Multiple Blue Rings

పనుల్లో కదలిక ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తులు అవుతారు. నూతన ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. స్నేహితులతో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భూ వ్యవహారం లాభిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి.

Cutout
Cream Section Separator

ఇంట్లోవాళ్లతో అన్ని విషయాలను చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరుగుతుంది. అన్నదమ్ములతో సఖ్యతగా ఉండండి. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక పనులకు సహకరిస్తారు. ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువర్గంతో పనులు నెరవేరినప్పటికీ, వివాదాలు పొడచూపవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఖర్చులు పెరగవచ్చును.

విద్యార్థులకు కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం పొందుతారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధు మిత్రులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు.

Floral Separator