Weekly Horoscope

24-4-22 to 30-4-22

White Scribbled Underline

కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాలను చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. అన్నదమ్ముల మధ్య అవగాహన పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. దూర ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.

Heptagram
Heptagram

ఆరోగ్యంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు తొలగుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. సాహసంతో పనులు చేస్తారు. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Floral Separator

సంతోషంగా ఉంటారు. కుటుంబంతో హాయిగా గడుపుతారు. బంధువులతో పనులు నెరవేరుతాయి. కార్యసాఫల్యం ఉంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శుభకార్యాల విషయంలో సమయం అనుకూలంగా ఉంది. ఉత్సాహంతో పనులు చేస్తారు.

White Lightning

ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. అదృష్టం కలసి వస్తుంది. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.

అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. వివాహాది శుభకార్యాలలో నలుగురి సాయం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి.

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సూచనలను పాటిస్తారు. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. ధైర్యంతో ముందుకు వెళతారు.

శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది

Open Hands

ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. భక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే, జాగ్రత్త అవసరం. ఆత్మీయుల వల్ల ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.

Multiple Blue Rings

పనిభారం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పలుకుబడి వల్ల పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు అధికారుల ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావచ్చు.

Cutout
Cream Section Separator

ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది.

ఆదాయం పెరుగుతుంది. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేణా పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలుపుతారు. పూర్వం ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి.

కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అవసరానికి సరిపడా డబ్బు ఉంటుంది. వివాదాలలోకి వెళ్లకుండా పనులు పూర్తిచేయడంపై మనసు నిలపడం మంచిది. తీర్థయాత్రలు వాయిదా వేస్తారు. పెద్దల సూచనల మేరకు పనులు చేపడతారు. అన్నదమ్ములు, బంధువులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు.

Floral Separator