Weekly Horoscope

21/8/22 to 27/8/22

White Scribbled Underline

బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. భూ లావాదేవీలు కలిసివస్తాయి. బాల్యమిత్రులను కలుసుకుంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తిలో హోదా పెరుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

Heptagram
Heptagram

కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పనులు నిరాటంకంగా ముందుకు సాగుతాయి. పరిచయాలతో పనులు నెరవేరుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విహారయాత్రలు చేస్తారు. అందరితో సామరస్యంగా ఉంటారు. భూ వ్యవహారాల్లో వివాదాలు తలెత్తవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గం సహకారం పొందుతారు.

Floral Separator

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఉల్లాసంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

White Lightning

శుభకార్యాలలో బంధువుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖర్చులు పెరగవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.

అన్నదమ్ములు, బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. విందులకు హాజరవుతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో రెట్టింపు శ్రమ, శ్రద్ధ అవసరం. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. దైవకార్యాలకు సాయం చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.

ఆదాయం పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. భూ వ్యవహారాల్లో సమస్యలు రావచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.

ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. శారీరకంగా శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యంపై మనసు నిలపాలి. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. రుణ బాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Open Hands
Multiple Blue Rings

కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ముఖ్యమైన పనులు చేపడతారు. భూ వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులను నియంత్రించండి. బంధువర్గం సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు.

వివాదాలకు దూరంగా ఉంటారు. సంయమనంతో వ్యవహరిస్తారు. న్యాయ సమస్యలు తీరుతాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులలో ఖర్చులు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి.

Cutout
Cream Section Separator

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూమి కొనుగోలు వ్యవహారాలు వాయిదా పడతాయి. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. దాయాదులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి. తెలివిగా ముందడుగు వేయండి. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు.

ఆదాయం క్రమేణా పెరుగుతుంది. సమయపాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు. బంధుమిత్రుల సాయం లభిస్తుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి.

వృథా ఖర్చులు ఉంటాయి. నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సాహితీ సభలకు హాజరవుతారు. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు.

Floral Separator