Weekly Horoscope

17/4/22 to 23/4/22

White Scribbled Underline

నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అన్నదమ్ముల మధ్య అవగాహన పెరుగుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగులకు పనిభారం ఎక్కువ అవుతుంది. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. భక్తి పెరుగుతుంది.

Heptagram
Heptagram

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు తొలగుతాయి. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సాహసంతో పనులు చేస్తారు. భక్తి పెరుగుతుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. 

Floral Separator

ప్రయాణాలు అనుకూలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతి, స్థానచలన సూచన. భూమి కొనుగోలు చేస్తారు. 

White Lightning

వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.

మానసికంగా సంతృప్తిగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ, సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసర చర్చలకు దూరంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యం చేస్తారు. భక్తి పెరుగుతుంది.

మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశీ ప్రయాణానికి అవకాశం. అయితే, వీసా ఆలస్యంగా రావచ్చు. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులలో జాప్యం ఉంటుంది. శుభకార్య యత్నాలలో పెద్దల సహకారం తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. భూమి కొనుగోలులో అప్రమత్తత అవసరం.

Open Hands

గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయులతో ఇబ్బందులు ఎదురవుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

Multiple Blue Rings

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది.

Cutout
Cream Section Separator

ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది.

తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థలలో చేరతారు. వివాహది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. భక్తి పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది

Squiggly Line

ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భక్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. 

Floral Separator