OTT

ఓటీటీలో కొత్త సినిమాల సంద‌డి

OTT 

Ante Sundaraniki

ఈవారం రెండు పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మ‌రికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వ‌చ్చేస్తున్నాయి.

Vikram

క‌మ‌ల్ హాస‌న్ క‌మ్ బ్యాక్ చిత్రం విక్ర‌మ్ జూలై 8 నుంచి తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ మ‌ల‌యాళ భాష‌ల్లో డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

నాని, న‌జ్రియా న‌టించిన లేటెస్ట్ ఫిలిం అంటే సుంద‌రానికి సినిమా జూలై 10న‌ నెట్‌ఫ్లిక్స్‌లోకి వ‌చ్చేస్తుంది.

స‌మ్మ‌ర్ సోగ్గాళ్లు కూడా ఈ నెల‌ల‌లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్నారు.ఎఫ్ 3 సినిమా జూలై 22 నుంచి సోనీ లివ్‌లో సంద‌డి చేయ‌నుంది.

శివ‌రాజ్ కుమార్ న‌టించిన‌ జై భ‌జ‌రంగీ సినిమా జూలై 8 నుంచి ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.

మోడ‌ర్న్ ల‌వ్ హైద‌రాబాద్ పేరుతో జూలై 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఒక‌ ఆంథాల‌జీ సిరీస్‌ను తీసుకొస్తుంది.