బాలయ్యకు  జోడీగా  అనంతపురం  అమ్మాయి

ట్యాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్‌.

-priyanka jawalkar

Priyanka Jawalkar

విజయ్‌ దేవరకొండతో నటించిన ఈ సినిమాతో ప్రియాంక మంచి మార్కులే కొట్టేసింది.

Priyanka jawalkar

ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం చిత్రాలతో సక్సెస్‌ అందుకుంది.

Priyanka jawalkar

ఇవేవీ ప్రియాంక జవాల్కర్‌కు స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందించలేవు.

Priyanka jawalkar

కనీసం కొత్త సినిమాల్లో కూడా అవకాశాలను తీసుకురాలేకపోయాయి.

కెరీర్‌ను నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో ప్రియాంకకు అదిరిపోయే ఆఫర్‌ వచ్చింది.

అనిల్‌ రావిపూడి చిత్రంలో బాలకృష్ణకు జోడీగా నటించే ఛాన్స్‌ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

- priyanka jawalkar

NBK108

Priyanka jawalkar

ఇటీవల చిత్ర బృందం సంప్రదించగా ఆమె వెంటనే ఓకే చెప్పేసిందట.

priyanka jawalkar

తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో సాగే ఈ చిత్రంలో బాలయ్య కుమార్తెగా శ్రీలీల నటిస్తోంది.