గ్రూప్‌ 1

గ్రూప్‌ 2

గ్రూప్‌ 3

గ్రూప్‌ 4

503 ఉద్యోగాలు

582 ఉద్యోగాలు

1,373 ఉద్యోగాలు

9168 పోస్టులు

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో గ్రూపుల వారీగా ఖాళీల వివ‌రాలు..

క్యాడ‌ర్ వారీగా ఖాళీలు

జిల్లాల్లో- 39,829 జోన్లలో- 18,866 మల్టీజోనల్‌ పోస్టులు- 13,170 సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాలయాల్లో- 8,147

హైదరాబాద్ నిజామాబాద్ మేడ్చల్ మల్కాజ్‌గిరి రంగారెడ్డి కరీంనగర్ నల్లగొండ కామారెడ్డి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నాగర్‌కర్నూల్ సంగారెడ్డి

5,268 1,976 1,769 1,561 1,465 1,398 1,340 1,340 1,316 1,257 1,243

మహబూబ్‌నగర్ ఆదిలాబాద్ సిద్దిపేట మహబూబాబాద్ హనుమకొండ మెదక్ జగిత్యాల మంచిర్యాల యాదాద్రి భువనగిరి జయశంకర్ భూపాలపల్లి నిర్మల్

1,213 1,193 1,178 1,172 1,157 1,149 1,063 1,025 1,010 918 876

వరంగల్ కుమ్రం భీం పెద్దపల్లి జనగాం నారాయణపేట్ వికారాబాద్ సూర్యాపేట ములుగు జోగులాంబ గద్వాల రాజన్న సిరిసిల్లా వనపర్తి

842 825 800 760 741 738 719 696 662 601 556

జోన్లవారీగా...

కాళేశ్వరం బాసర  రాజన్న భద్రాద్రి  యాదాద్రి చార్మినార్ జోగులాంబ 

1,630 2,328 2,403 2,858 2,160 5,297 2,190

మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

మల్టీజోన్ 1 మల్టీజోన్ 2

6,800 6,370

హోం శాఖ సెకండరీ ఎడ్యుకేషన్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ హయ్యర్ ఎడ్యుకేషన్ బీసీల సంక్షేమం రెవెన్యూ శాఖ ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ నీటిపారుదల శాఖ ఎస్టీ వెల్ఫేర్ మైనారిటీస్ వెల్ఫేర్

18,334 13,086 12,755 7,878 4,311 3,560 2,879 2,692 2,399 1,825

ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ & టెక్నాలజీ- 1,598 పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455 లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221 ఆర్థిక శాఖ- 1,146 మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859

అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801 రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563 న్యాయశాఖ- 386 పశుపోషణ, మత్స్య విభాగం- 353 జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343 ఇండస్ట్రీస్, కామర్స్- 233 యూత్, టూరిజం, కల్చర్- 184 ప్లానింగ్- 136 ఫుడ్, సివిల్ సప్లయిస్- 106 లెజిస్లేచర్- 25, ఎనర్జీ- 16