Yellow Star
Yellow Star

ప్రేమించేందుకు అస్స‌లు టైమ్ లేదు

# Krithi shetty

Yellow Star
Yellow Star

ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసి కుర్రకారు హృదయాల్ని దోచుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి.

Yellow Star
Yellow Star

krithi shetty

చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది.

ప్రస్తుతం కృతి శెట్టి టాలీవుడ్‌లో జోరుమీదుంది. భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది.

#Krithi shetty

Yellow Star
Yellow Star

తన దృష్టంతా కెరీర్‌ మీదనే ఉందని.. మరే ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదని చెప్పింది.

Yellow Star
Yellow Star

krithi shetty

ఎన్నో క‌ల‌ల‌తో సినీ రంగంలోకి అడుగుపెట్టా. కోరుకున్న విధంగా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో నా ప్ర‌తిభ నిరూపించుకోవాల‌ని అనుకుంటున్నా అని చెప్పింది.

#krithi shetty

Yellow Star

KRITHI SHETTY

మ‌రికొన్నేళ్ల పాటు కెరీర్ మీద‌నే దృష్టి పెడ‌తాన‌ని.. ప్రేమ గురించి ఆలోచించే స‌మ‌యం అస్స‌లు లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Yellow Instagram
Yellow Heart
Yellow Star
Yellow Star

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల్లో నటించాల‌ని అనుకుంటున్నాన‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది.