Yellow Star
Yellow Star

నాలో అపరిచితుడు ఉన్నాడు.. తన గురించి సీక్రెట్స్‌ చెప్పిన శ్రీలీల

Yellow Star
Yellow Star

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలకు ఇప్పుడు శ్రీలీల బెస్ట్‌ ఆప్షన్‌గా మారిపోయింది.

Yellow Star
Yellow Star

sree leela

శ్రీలీల నటించిన రెండు సినిమాలు  సక్సెస్‌ కావడంతో అందరూ ఈమెనే హీరోయిన్‌గా కావాలని అంటున్నారు.

Yellow Instagram
Yellow Heart

ఇప్పుడు శ్రీలీలకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. వీటిలో బాలకృష్ణ, మహేశ్‌ బాబు వంటి స్టార్‌ హీరోల చిత్రాలు ఉన్నాయి.

Yellow Star
Yellow Star

ధమాకాతో హిట్‌ అందుకున్న శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ తన గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

Yellow Star
Yellow Star

sree leela

తనలో ఒక అపరిచితుడు ఉన్నాడని చెప్పిన శ్రీలీల.. తనకు తెలియకుండా కోపం తన్నుకువస్తుందని పేర్కొంది.

Yellow Instagram
Yellow Heart
Yellow Star
Yellow Star

పెద్ద ముక్కు ఉన్నవాళ్లు కోపిస్టులని.. అలా తనకు ఎక్కువ కోపం వస్తుందని చెప్పింది.

Yellow Star

SREE LEELA

కోపం వస్తే అందరి మీద అరిచేస్తానని.. అలా అమ్మపైకి చాలాసార్లు అరిచానని గుర్తుచేసుకుంది.

Yellow Instagram
Yellow Heart
Yellow Star
Yellow Star

కోపం చల్లారాక అమ్మను తిట్టినందుకు ఏడుస్తానని.. అది చూసి అపరిచితుడిలా బిహేవ్‌ చేస్తున్నానని అంటుందని తెలిపింది.