ర‌ష్మిక వ‌దిలేసుకున్న సినిమాలేంటో తెలుసా?

#Rashmika Mandanna

పుష్ప సినిమాతో ఒక్క‌సారిగా నేష‌న‌ల్ క్ర‌ష్ అయిపోయింది ర‌ష్మిక‌. టాలీవుడ్‌లో నంబ‌ర్‌వ‌న్‌గా మారిపోయింది.

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక‌.. త‌న కెరీర్‌లో చాలా సినిమాల‌ను మిస్ చేసుకుంది. అవేంటో చూద్దాం..

Green Star

Acharya

ఆచార్య సినిమాలో నీలాంబ‌రి పాత్ర కోసం ముందుగా ర‌ష్మిక‌ను అనుకున్నారు. కానీ చివ‌ర‌కు ఆ రోల్‌ పూజా హెగ్డే చేతికి వెళ్లింది.

Green Star

Bangarraju

బంగార్రాజులో స‌ర్పంచ్ నాగ‌ల‌క్ష్మి పాత్ర‌కు ముందుగా ర‌ష్మిక‌ను అనుకున్నార‌ట‌. కానీ ఆమె నో చెప్పడంతో కృతి శెట్టి ఆ పాత్ర ద‌క్కింది.

Green Star

RC 15

రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ సినిమా కోసం కూడా ర‌ష్మిక‌ను అనుకున్నారు. చివ‌ర‌కు ఆ రోల్ కియారా అడ్వాణీ చేతికి వెళ్లింది.

Green Star

MASTER

థ‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా వ‌చ్చిన మాస్ట‌ర్ సినిమా కోసం ముందుగా ర‌ష్మిక‌ను సంప్ర‌దించారు. కానీ డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డంతో నో చెప్పింది.

కిరిక్ పార్టీ

క‌న్న‌డ సూప‌ర్ హిట్ ఫిలిం కిరిక్‌ పార్టీని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని అనుకున్నారు. ఈ సినిమాకు ర‌ష్మిక‌ను అడిగినా నో చెప్పింది.

Green Star

Jersey

జెర్సీ హిందీ రీమేక్‌లో శ్ర‌ద్ధా శ్రీనాథ్ పాత్ర కోసం ర‌ష్మికను అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ ఛాన్స్ మృణాల్ ఠాకూర్‌కు ద‌క్కింది.

Green Star

Bhnasali Film

ర‌ణ్‌దీప్ హుడా, ర‌ష్మిక‌తో ఒక సినిమా చేయాల‌ని భ‌న్సాలీ అనుకున్నాడు. కానీ ర‌ష్మిక ఈ క్యారెక్ట‌ర్‌కు ఒప్పుకోలేదు.