4

ర‌ష్మికు మంధ‌న‌కు న‌గ‌రాల్లో ఇండ్లు ఉన్నాయ‌ని తెలుసా!

#Rashmika mandanna

#Rashmika mandanna

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక‌.. గీత‌గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రూ వంటి సినిమాల‌తో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

#Rashmika 

తాజాగా వ‌చ్చిన పుష్ప సినిమాతో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది. దీంతో కోలీవుడ్‌, బాలీవుడ్ నుంచి ఈ క‌న్న‌డ బ్యూటీకి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

# Rashmika mandanna

బాలీవుడ్ నుంచి ఎక్కువ ఆఫ‌ర్లు వ‌స్తుండ‌టంతో ర‌ష్మిక ముంబైకి షిఫ్ట్ అయింది.ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఓ ఇంటిని కొనుగోలు చేసింది.

ముంబైలో కంటే ముందు ర‌ష్మిక‌.. ప‌లు చోట్ల ల‌గ్జ‌రీ హౌస్‌ల‌ను కొనుగోలు చేసింది.

#rashmika mandanna

ర‌ష్మిక‌కు హైద‌రాబాద్‌తో పాటు కూర్గ్‌లో కూడా ఇండ్లు ఉన్నాయి.

కూర్గ్‌లోని విరాజ్‌పేట హిల్ స్టేష‌న్‌లో ఉన్న ఈ ఇంట్లో ర‌ష్మిక త‌ల్లిదండ్రులు ఉంటారు. అప్పుడప్పుడు ఆమె అక్క‌డి వెళ్లి ఎంజాయ్ చేసి వ‌స్తుంది.

2021లో గోవాలో కూడా ర‌ష్మిక ఓ ఇంటిని కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. 2022 న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను అక్క‌డే సెల‌బ్రేట్ చేసుకుంది.

RASHMIKA MANDANNA

ర‌ష్మిక‌కు ల‌గ్జ‌రీ కార్లంటే కూడా చాలా ఇష్టం. రేంజ్ రోవ‌ర్‌, బెంజ్ సీ, ఆడి క్యూ తో పాటు ఇన్నోవా, క్రెటా ఆమె వ‌ద్ద‌ ఉన్నాయి.