రొమాంటిక్ సీన్ల‌లో న‌టించ‌డ‌మే ఈజీ

Rashi khanna

టాలీవుడ్‌లో స‌రైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న న‌టి రాశీ ఖ‌న్నా.

అప్పుడెప్పుడో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచ‌య‌మైంది రాశీ ఖ‌న్నా.

"

RAASHI

2014 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు చాలా సినిమాల్లో న‌టించింది కానీ ఎన్టీఆర్ మిన‌హా ఏ స్టార్ హీరోతో న‌టించే ఛాన్స్ మాత్రం ద‌క్క‌లేదు.

"

"

ఈ మ‌ధ్య‌కాలంలో హిట్స్ కూడా క‌రువ‌య్యాయి. దీంతో రాశీ ఖ‌న్నాకు ఎలాగైనా హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ప్ర‌స్తుతం గోపీచంద్‌తో క‌లిసి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో రాశీ ఖ‌న్నా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.

Raashi

ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖ‌న్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

"

"

ఎలాంటి సీన్స్‌లో న‌టించ‌డ‌మని ఇష్ట‌మ‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మిచ్చింది.

నాకు తెలిసి కామెడీ చేయ‌డం చాలా క‌ష్టం. కామెడీతో పోలిస్తే రొమాన్స్ చేయ‌డ‌మే ఈజీ అని రాశీఖ‌న్నా చెప్పుకొచ్చింది.

రొమాంటిక్ సీన్స్‌లో న‌టించి బోర్ కొట్టేసింది.. ఇప్పుడు కామెడీని ఎంజాయ్ చేస్తున్నాన‌ని తెలిపింది.

"