పెండ్లికి సిద్ధమైన కీర్తి సురేశ్‌.. సినిమాలకు గుడ్‌ బై చెప్తుందా? 

#Keerthy suresh

మహానటి కీర్తి సురేశ్‌ పెండ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి.

#Keerthy suresh

కీర్తి సురేశ్‌ పెండ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైందని.. ఆమె తల్లిదండ్రులు వరుడిని కూడా చూసినట్లు ప్రచారం జరుగుతోంది.

Green Star

Keerthy Suresh

గతంలో కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో కీర్తి సురేశ్‌ ప్రేమలో ఉందని.. ఇద్దరూ పెండ్లి చేసుకోబోతుందని  వార్తలు వచ్చాయి. 

Green Star

Keerthy Suresh

కానీ అప్పుడు కీర్తి సురేశ్‌ పెండ్లి వార్తలను ఆమె తల్లిదండ్రులు కొట్టిపారేశారు.

Green Star

Keerthy Suresh

ఇప్పుడు మరోసారి కీర్తి సురేశ్‌ పెండ్లికి రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

Green Star

Keerthy Suresh

పెండ్లి తర్వాత నటనకు గుడ్‌ బై చెప్పేసి.. నిర్మాతగా కొనసాగాలని కీర్తి సురేశ్‌ అనుకుంటున్నట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి

#Keerthy suresh

దీనిపై కీర్తి సురేశ్‌, ఆమె కుటుంబసభ్యులు ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

Green Star

Keerthy Suresh

మహానటి సినిమాతో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్‌.

Green Star

Keerthy Suresh

సావిత్రి లాంటి గొప్ప నటి పాత్రలో నటించిన తర్వాత కీర్తిని వేరే క్యారెక్టర్‌లో చూసేందుకు ఆడియన్స్‌ అంతగా ఇష్టపడటం లేదు

Green Star

Keerthy Suresh

మహానటి తర్వాత కీర్తి సురేశ్‌ నటించిన ఏ పాత్రను కూడా ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకోలేకపోతున్నారు. 

Green Star

Keerthy Suresh

అందుకే కీర్తి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాలు అన్నీ ప్లాఫ్‌గా మిగిలిపోయాయి.

Green Star

Keerthy Suresh

చాలారోజులకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌తో సర్కారు వారి పాటలో గ్లామర్‌గా కనిపించి సక్సెస్‌ అందుకుంది.

Green Star

Keerthy Suresh

ఇప్పుడు నానితో దసరా సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్‌ చెల్లెలుగా భోళాశంకర్‌లో నటించేందుకు కమిట్‌ అయ్యింది.

Green Star

Keerthy Suresh

వీటితో పాటు తమిళంలో మామన్నన్‌, సైరన్‌ ప్రాజెక్టులు కీర్తి సురేశ్‌ చేతిలో ఉన్నాయి.