వ‌ర్షంలో త‌డుస్తూ సెగ‌లు రేపుతున్న దివి

- Divi Vadthya

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4తో ఆడియ‌న్స్‌ను మెస్మ‌రైజ్ చేసింది దివి వాద్యా.

ఆ షోలో మొద‌ట్లో సైలెంట్‌గా కనిపించినా.. ఆ త‌ర్వాత రచ్చ చేసింది. బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు ఫేవ‌రేట్‌గా మారింది.

Green Star

Divi

నిజానికి అంత‌కు ముందు సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు సినిమాలో న‌టించిన‌ప్ప‌టికీ అంత‌గా గుర్తింపు రాలేదు.

Green Star

Divi

కానీ సినిమాల్లో న‌టించిన దానికంటే ఎక్కువ క్రేజ్ బిగ్‌బాస్ షోతో వ‌చ్చింది.

Green Star

Divi

అంతేందుకు ఆ షో ఫైన‌ల్స్ స‌మ‌యంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే పిలిచి మ‌రి త‌న సినిమాలో ఆఫ‌ర్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

Green Star

Divi

అన్న‌ట్టుగానే మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న భోళాశంక‌ర్‌లో దివికి ఛాన్స్ కూడా ఇచ్చాడు మెగాస్టార్‌.

బిగ్‌బాస్ షో త‌ర్వాత దివి రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అదేమీ జ‌ర‌గలేదు.

Green Star

Divi

చిరంజీవి సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చింది కానీ.. అది మిన‌హా చెప్పుకోగ‌దగ్గ అవ‌కాశాలేవీ రాలేద‌నే చెప్పుకోవాలి.

Green Star

Divi

అందుకే సోష‌ల్ మీడియాలోనైనా ఫాలోయింగ్ పెంచుకునేందుకు రెగ్యుల‌ర్‌గా త‌న ఫొటోల‌ను షేర్ చేస్తూ ఉంది దివి.

Green Star

Divi

తెల్ల చొక్కాలో వ‌ర్షంలో త‌డుస్తున్న హాట్‌ ఫొటోల‌ను షేర్ చేసింది దివి. ఇప్పుడు ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.