గ్లామ‌ర్ ఫొటోలు షేర్ చేసిన అనుప‌మ

- Anupama parameswaran

ప్రేమ‌మ్ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

Anupama

తొలి సినిమా నుంచి ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చోటు సంపాదించుకుంది.

ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపించ‌డంతో పాటు ఎక్క‌డా హ‌ద్దులు దాట‌కుండా ప‌రిమితులు పెట్టుకుంది అనుప‌మ‌.

ఈ లిమిటేష‌న్స్ కార‌ణంగా అనుప‌మ‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేద‌నే చెప్పాలి.

చాలా రోజుల త‌ర్వాత ఇటీవ‌ల రౌడీ బాయ్స్ చిత్రంతో ప‌ల‌క‌రించిన అనుప‌మ‌.. ఇప్పుడు మ‌రో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

టాలీవుడ్‌లో స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అనుప‌మ‌.. ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నీ కార్తికేయ‌-2, 18 పేజేస్ సినిమాల‌పైనే పెట్టుకుంది.

ఈ క్ర‌మంలో ఆడియ‌న్స్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు సోష‌ల్‌మీడియాలో గ్లామ‌ర్ ఫొటోల‌ను పోస్ట్ చేసింది.

ట్రెండీ డ్రెస్‌లో బ్యాక్‌లెస్‌గా క‌నిపించిన అనుప‌మ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పిక్స్ మీకోసం..