Ananya Nagalla

తెల్ల‌చీర‌లో వ‌య్యారాలు పోతున్న అన‌న్య నాగ‌ళ్ల‌

సినిమాల కంటే కూడా సోష‌ల్‌మీడియాతోనే ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది అన‌న్య నాగ‌ళ్ల‌.

మ‌ల్లేశం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ తెలంగాణ పిల్ల‌.. ఫ‌స్ట్ సినిమాతోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది.

ఆ ఇమేజ్‌తోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్‌సాబ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

వ‌కీల్‌సాబ్ సినిమాతో అన‌న్య‌కు మంచి గుర్తింపే వ‌చ్చింది.. కానీ ఆఫ‌ర్లు మాత్రం అంత‌గా రాలేవు.

ఓటీటీలో రిలీజైన ప్లే బ్యాక్‌, మ్యాస్ట్రో సినిమాలు కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేక‌పోయాయి.

సినిమాల‌తో స‌క్సెస్ లేక‌పోయిన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది అన‌న్య‌.

ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న పిక్స్ పెడుతూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తోంది.

తాజాగా తెల్ల చీర‌లో వ‌య్యారాలు పోతూ అన‌న్య పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.