తెలంగాణ అమ్మాయితో శర్వానంద్‌ పెళ్లి

Sharwanand Marriage

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

తెలంగాణకు చెందిన ఓ అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గత కొంతకాలంగా ఓ అమ్మాయితో శర్వానంద్‌ ప్రేమలో ఉన్నాడని.. తాజాగా ఆమెతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది.

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నట్టు సమాచారం.

శర్వానంద్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది రెడ్డి సామాజిక వర్గం అని తెలుస్తోంది.

ఈ ఏడాది సమ్మర్‌లో వీరి పెళ్లి ఉంటుందని.. దీనిపై త్వరలోనే శర్వానంద్‌ అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం.

READ MORE ABOUT LA

What to Pack for Los Angeles

1.

2.

Best Hotel pools in Los Angeles