Ghee

నెయ్యి తింటే  ఎన్ని లాభాలో !!

Health Benefits

నెయ్యి తింటే బ‌రువు పెరుగుతార‌నేది అపోహ మాత్ర‌మే. నిజానికి రోజూ నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు ఉన్న‌వారు బ‌రువు త‌గ్గుతారు.

అయితే రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల నెయ్యిని మాత్రమే తీసుకోవాలి.

Ghee

Health Benefits

Ghee Health Benefits

నెయ్యిలోని కొవ్వు ప‌దార్థాలు మ‌న‌కు మేలు చేస్తాయి. జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది.

Ghee Health Benefits :

నెయ్యిని రోజూ తీసుకుంటే అల్స‌ర్‌, జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మం ద‌క్కుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

Ghee Health Benefits :

ఉద‌యం ప‌రిగ‌డుపున నెయ్యి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌దు.

ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరిగడుపున నెయ్యి తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.

Ghee

Health Benefits

Ghee Health Benefits :

నెయ్యి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

Ghee Health Benefits :

నెయ్యిలో ఉండే కన్జుగేటెడ్ లినోలిక్ యాసిడ్.. కేన్సర్, మధుమేహం రాకుండా కాపాడుతుంది.

Ghee Health Benefits :

కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ నెయ్యి పనిచేస్తుంది. హృదయం పనితీరును మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది కూడా.