Fenugreek

మెంతులు తింటే కలిగే లాభాలివే..

Health Tips

మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి నుంచి విముక్తి కలిగిస్తాయి.

కడుపునొప్పి ఉన్నప్పుడు కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. వికారం సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

మెంతులను నూనెలో వేయించుకుని వాటిని మొత్తని పొడిలా చేసుకోవాలి.

ఈ పొడిని గ్లాస్ పాలల్లో వేసి స్పూన్ చక్కెర కలిపి తాగితే నీరసం, ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరవు. తక్షణ శక్తి కూడా లభిస్తుంది.

మెంతుల పొడిలో కొద్దిగా నీరు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

మెంతులు ఇన్సూలిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ వ్యాధికి మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.

మెంతులు శరీరంలోని చెడు వ్యర్థాలను తొలిగిస్తాయి.

నీళ్ల విరేచనాలవుతుంటే.. కొన్ని మెంతి గింజలను తీసుకోవాలి.