TS TET -2022

Woman Reading

తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష  ( టెట్ ) నిర్వ‌హ‌ణ‌కు నోటిఫికేష‌న్ జారీ అయ్యింది.

Man Reading

ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు.

Woman Reading 02

జూన్ 12న టెట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు  విద్యా శాఖ పేర్కొంది.

Books

మార్చి 25 నుంచి నోటిఫికేష‌న్ కాపీ https://tstet.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.