న‌వ‌ప‌థంలోకి..

8 ఏండ్ల‌లో దేశానికే రోల్ మోడ‌ల్‌గా భాగ్య‌న‌గ‌రం

Telagnana Formation Day

సరిగ్గా ఎనిమిదేండ్ల కిందటి నగరానికి, నేటి నగరానికి ఎంతో మార్పు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధిలో దేశానికే రోల్‌ మోడల్‌గా మారింది.

2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దశల వారీగా మహానగరం రూపురేఖలు మారిపోయాయి.

నాడు

ఆలియా స్కూల్‌

నేడు

నాడు

అయ్య‌ప్ప సొసైటీ

నేడు

నాడు

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌

నేడు

నాడు

బ‌యో డైవ‌ర్సిటీ  ఫ్లై ఓవ‌ర్‌

నేడు

నాడు

సైబ‌ర్ ట‌వ‌ర్స్‌

నేడు

నాడు

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి

నేడు

నాడు

ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తా

నేడు

నాడు

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి

నేడు

నాడు

షేక్‌పేట్ ఫ్లైఓవ‌ర్‌

నేడు