MAHALAKSHMI
Ravindar chandrashekaran
ఇక్కడ మరో ఆసక్తికర విషయమేంటంటే.. వీరిద్దరికీ ఇంతకముందే పెళ్లిళ్లు అయ్యాయి. వారి భాగస్వాములతో విడిపోయారు కూడా.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో తాజాగా మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.
ఈ పెళ్లి ఫొటోలను మహాలక్ష్మి తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. నీ ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తున్నావు. లవ్యూ అమ్మూ అంటూ పోస్టు చేసింది.