అతనే నా భర్త..  పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన తమన్నా

మిల్క్‌ బ్యూటీ తమన్నా పెళ్లి వార్తలు కొద్దిరోజులుగా హాట్‌ టాపిక్‌గా మారాయి.

White Lightning
White Lightning

ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్‌తో తమన్నా త్వరలోనే ఏడడుగులు వేయబోతుందని రూమర్స్‌ గుప్పుమన్నాయి.

White Lightning

పెళ్లి చేసుకోబోతోంది కాబట్టే తమన్నా సినిమాలను తగ్గించేసిందని కూడా వార్తలు వచ్చాయి.

పెళ్లి వార్తలు ఆ నోటా ఈ నోటా తమన్నా చెవిన పడటంతో వీటిపై స్పందించింది.

White Lightning

తనకు కాబోయే బిజినెస్‌మ్యాన్‌ భర్త ఇతనే అంటూ సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసింది.

ఎఫ్‌ 3 సినిమాలో తమన్నా మగాడిగా కొద్ది సీన్లలో నటించిన సంగతి తెలుసు కదా..

White Lightning
White Lightning

ఆ సమయంలో తీసిన వీడియోనే పోస్టు చేసి.. పెళ్లిపై పుకార్లు పుట్టిస్తున్న వారికి తమన్నా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

రీసెంట్‌గా బబ్లీ బౌన్సర్‌ సినిమాతో అలరించి తమన్నా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

సత్యదేవ్‌తో గుర్తుందా శీతాకాలం.. మెగాస్టార్‌ చిరంజీవితో బోళా శంకర్‌ సినిమాల్లో తమన్నా నటిస్తోంది.