Tamanna Bhatia

బిజినెస్‌మ్యాన్‌తో తమన్నా పెళ్లి ?

మిల్క్‌ బ్యూటీ తమన్నా భాటియా పెండ్లి విషయం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

White Lightning
White Lightning

తమన్నా సినిమాల్లోకి వచ్చి దాదాపు 17 ఏండ్లు పూర్తవుతుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలోనూ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

White Lightning

ఇటీవల కాలంలో తమన్నా సినిమాలను బాగా తగ్గించేసింది. దీంతో తమన్నా పెళ్లి వార్తలు జోరందుకున్నాయి.

ఇప్పటికే మూడు పదుల వయసు దాటడంతో తమన్నాకు పెళ్లిపై ఆలోచనలు మళ్లాయని గాసిప్స్‌ పుట్టుకొచ్చాయి.

White Lightning

ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లికి రెడీ అయ్యిందని వార్తలు వస్తున్నాయి

త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్‌ తమన్నా ఇవ్వనున్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

White Lightning
White Lightning

ఇప్పటికే కాజల్‌, నయనతార పెండ్లి చేసుకొని మాతృత్వ మధురిమలను ఎంజాయ్‌ చేస్తున్నారు.

హన్సిక కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే తమన్నా పెళ్లి వార్తలు తెరమీదకు వచ్చాయి.

మరి ఈ క్రేజీ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.