నా భర్త నాకు లిప్‌ కిస్‌ ఇస్తే తప్పేంటి?

శ్రియా శరణ్‌కు ఆమె భర్త పబ్లిక్‌గా లిప్‌ కిస్‌ ఇవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

White Lightning
White Lightning

దృశ్యం2 సినిమా స్క్రీనింగ్‌కు తన భర్త టెన్నిస్‌ ప్లేయర్‌ ఆండ్రీ కోస్చివ్‌తో కలిసి హాజరైంది.

White Lightning

ఈ సందర్బంగా వేదికపైనే శ్రియకు ఆండ్రీ లిప్‌ కిస్‌ ఇచ్చాడు. ఇది చూసి అందరూ షాకయ్యారు.

పబ్లిక్‌లో ఇలా కిస్‌ చేసుకోవడానికి సిగ్గులేదా అంటూ నెటిజన్లు శ్రియను ట్రోల్‌ చేస్తున్నారు.

White Lightning

తనపై వస్తున్న ట్రోల్స్‌ ఎక్కువ కావడంతో స్పందించిన శ్రియ.. స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది.

నా భర్త నన్ను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? దీనికి కూడా ట్రోల్స్‌ చేయడం నవ్వు తెప్పిస్తోందని శ్రియ పేర్కొంది.

White Lightning
White Lightning

నాకు ప్రత్యేకమైన సమయంలో నన్ను ముద్దుపెట్టుకోవాలని ఆండ్రీ అనుకున్నాడు.. అలా ఆయన నన్ను ముద్దుపెట్టుకున్నాడని.. అవి తమకు ఆనంద క్షణాలని చెప్పుకొచ్చింది.

భార్యాభర్తలు ముద్దుపెట్టుకోవడాన్ని ఎందుకు ట్రోల్స్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదని శ్రియ పేర్కొంది.

అయినా ట్రోల్స్‌తో ఫర్వాలేదని.. ఇలాంటి చెత్త కామెంట్లను పట్టించుకోనని తెలిపింది.

ఇలాంటి కామెంట్స్‌ సృష్టించడం ట్రోలర్స్‌ పని.. వాటిని పట్టించుకోకపోవడం నా పని అంటూ కౌంటరిచ్చింది.

నేను ఏది చేయాలని అనుకుంటే అదే చేస్తా అంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్‌గా చెప్పుకొచ్చింది శ్రియా.