#Gauri Khan

కూతురికి షారుఖ్ భార్య స‌ల‌హా

ఒకేసారి ఇద్ద‌రు అబ్బాయిల‌తో వ‌ద్దు

బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్వ‌హిస్తున్న కాఫీ విత్ క‌ర‌ణ్ విజ‌య‌వంతంగా ఏడో సీజ‌న్ కొన‌సాగుతోంది.

White Lightning
White Lightning

ఈ షోలో క‌ర‌ణ్ జోహార్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు సెల‌బ్రెటీలు త‌మ ప‌ర్స‌న‌ల్ విషయాల‌ను  చాలావ‌ర‌కు బ‌య‌ట‌పెడుతున్నారు.

White Lightning

ఈ క్ర‌మంలో తాజాగా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా ఈ టాక్ షోలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పింది.

ముందుగా డేటింగ్ గురించి మీ కూతురికి ఎలాంటి స‌ల‌హా ఇస్తార‌ని గౌరీ ఖాన్‌ను క‌ర‌ణ్ జోహార్ అడిగాడు.

White Lightning

దీనికి గౌరీ ఖాన్ ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా ఒకేసారి ఇద్ద‌రు అబ్బాయిల‌తో డేటింగ్ చేయొద్ద‌ని స‌ల‌హా ఇస్తాన‌ని చెప్పుకొచ్చింది.

ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా విడుద‌లైన‌ ప్రోమో వైర‌ల్‌గా మారింది.

White Lightning
White Lightning

ఈ ప్రోమోలో షారుఖ్ గురించి గౌరీఖాన్‌ను క‌ర‌ణ్ మ‌రికొన్ని ప్ర‌శ్న‌లు అడిగాడు. ఆమె కూడా న‌వ్వుతూ స‌మాధానమిచ్చింది.

షారుఖ్‌తో మీ ప్రేమ‌క‌థ‌కు ఏ సినిమా టైటిల్ ఎంచుకుంటార‌ని అడ‌గ్గా.. దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే అని చెప్పింది.

దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ గురువారం నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ప్ర‌సారం కానుంది.