ఓటీటీలోకి వచ్చేసిన 

గుర్తుందా శీతాకాలం

Gurthunda Seethakalam movie in ott

సత్యదేవ్‌, తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది

కన్నడ చిత్రం లవ్‌ మాక్‌టెయిల్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచి చాలా బజ్‌ క్రియేట్ అయ్యింది.

"

amazon primevideos

డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ఊహించినంత రెస్పాన్స్‌ అందుకోలేకపోయింది.

"

"

నెగెటివ్‌ టాక్‌ మూటగట్టుకుని తొందరగానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది.

ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి అప్‌డేట్‌ లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.

"

"

శుక్రవారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.