Yellow Star
Yellow Star

సినిమాకు క‌లెక్ష‌న్లు వస్తే మాకొచ్చేదేమీ లేదు

# Sara ali khan

Yellow Star
Yellow Star

సైఫ్ అలీఖాన్ కుమార్తెగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్‌.. వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తోంది.

Yellow Star
Yellow Star

Sara ali khan

ప్ర‌స్తుతం గ్యాస్ లైట్ అనే సినిమాలో న‌టిస్తున్న సారా.. సినిమాల క‌లెక్ష‌న్ల‌పై భిన్నంగా స్పందించింది.

మీ సినిమాల బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ గురించి ఏవైనా టార్గెట్ పెట్టుకుంటారా అని అడిగిన‌ప్పుడు వెరైటీగా స్పందించింది.

Yellow Star
Yellow Star

సినిమాల‌కు ఎన్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చినా అవి నిర్మాత‌ల‌కే వెళ్తాయి. అందులో మాకొచ్చేదేమీ ఉండ‌దు కదా అని బ‌దులిచ్చింది.

Yellow Star
Yellow Star

sara ali khan

నా దృష్టిలో యాక్ట‌ర్ అంటే నిజాయితీగా అంకిత‌భావంతో ప‌నిచేయాలి. అంత‌కుమించి మ‌న‌మేమీ కంట్రోల్ చేయ‌లేమ‌ని చెప్పుకొచ్చింది.

ఇక డ్రీమ్ రోల్ ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా.. సంజ‌య్ లీలా భ‌న్సాలీ సినిమాల్లో మ‌హ‌రాణి పాత్ర‌లో న‌టించాల‌ని ఉంద‌ని బ‌య‌ట‌పెట్టింది.

Yellow Star
Yellow Star

జోయా అక్త‌ర్ చిత్రాల్లో మోడ్ర‌న్ గ‌ర్ల్ క్యారెక్ట‌ర్‌లో న‌టించాల‌ని కూడా ఉంద‌ని తెలిపింది సారా అలీఖాన్‌.