స‌మంత  రెండో పెండ్లి చేసుకుంటుందా?

Samantha

నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది.

తాజాగా స‌మంత రెండో పెండ్లి చేసుకోబోతుంద‌నే వార్త సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

"

Samantha

కెరీర్‌లో దూసుకెళ్తున్న స‌మ‌యంలోనే నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెండ్లి చేసుకుంది స‌మంత‌.

"

"

కానీ ఏడాది క్రితం ఉన్న‌ట్టుండి నాలుగేండ్ల పాటు అన్యోన్యంగా సాగిన ఈ కాపురాన్ని తెగదెంపులు చేసుకున్నారు.

స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుని అంద‌ర్నీ షాక్‌లో ప‌డేశారు.

samantha

విడాకులు తీసుకున్న‌ది మొద‌లు వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది.

"

"

కానీ ఆ వార్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేసిన స‌మంత పూర్తిస్థాయిలో కెరీర్‌పై ఫోక‌స్ పెట్టింది.

ఫ్యామిలీమేన్ 2 వెబ్ సిరీస్ స‌క్సెస్ కావ‌డంతో బాలీవుడ్ నుంచి కూడా స‌మంత‌కు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

మొత్తానికి విడాకుల త‌ర్వాత స‌మంత‌ కెరీర్‌లో ఫుల్ బిజీగా మారిపోయింది.

"

Samantha

ఇలాంటి సమ‌యంలో స‌మంత రెండో పెండ్లి చేసుకోబోతుంద‌నే ప్ర‌చారం మొద‌లైంది.

"

"

బీటౌన్‌కు చెందిన ఓ వ్య‌క్తిని స‌మంత‌ పెండ్లి చేసుకోబోతుంద‌నే వార్త సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.

samantha

ఫ్యామిలీమేన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని..  ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య చ‌నువు పెరిగి పెండ్లి వ‌ర‌కు వ‌చ్చింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

"

"

దీనిపై స‌మంత‌నే స్పందిస్తే త‌ప్ప రెండో పెండ్లి విష‌యంలో క్లారిటీ రాదు.

ఇలాంటి స‌మ‌యంలో స‌మంత తండ్రి జోసెఫ్ ప్ర‌భు చేసిన ఒక ఎమోష‌న‌ల్ పోస్టు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

"

Samantha

స‌మంత‌, నాగ‌చైత‌న్య రిసెప్ష‌న్ ఫొటోను పోస్టు చేసిన జోసెఫ్‌.. ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చాడు.

"

"

చాలా కాలం క్రితం ఒక క‌థ ఉండేది.. ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు కాబట్టి కొత్త క‌థ‌ను, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించు అని చెప్పుకొచ్చాడు.

ఇలాంటి స‌మ‌యంలో స‌మంత తండ్రి జోసెఫ్ ప్ర‌భు చేసిన ఒక ఎమోష‌న‌ల్ పోస్టు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.