ఆరోగ్యం ఇప్పుడు  ఎలా ఉంది?

స‌మంత 

మయోసైటిస్‌తో బాధపడుతున్నట్టు సమంత ప్రకటించినప్పటి నుంచి ఆమె గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

SAMANTHA

సమంత ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతోందంటూ మొదట్లో చాలా కథనాలు వచ్చాయి. 

ఇది ప్రాణాంతకమైనదేమీ కాదని.. కాకపోతే సీరియస్‌నే అనే యశోద మూవీ ప్రమోషన్‌లో సమంత చెప్పింది.

సమంత అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని గురువారం వార్తలు పుట్టుకొచ్చాయి

సమంత ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఫ్యాన్స్‌.. త్వరగా కోలుకోవాలంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సామ్‌ టీమ్‌ను ట్యాగ్‌ చేసి ఏమైందని అడుగుతున్నారు.

ఈ వార్తలు ఎక్కువ కావడంతో సమంత మేనేజర్‌ స్పందించాడు. అవన్నీ వట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చాడు.

samantha

samantha

సమంత ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారని.. ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉందని చెప్పాడు.

సమంత క్షేమంగానే ఉందని ఆమె మేనేజర్‌ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ ఊపిరిపీల్చుకున్నారు.

సమంత నటించిన యశోద సినిమా తాజాగా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది.