కార్పొరేట్ కంపెనీ సీఈవోల వార్షిక వేత‌నాల వివ‌రాలు..

కార్పొరేట్ కంపెనీల సీఈవోల‌కు ఎంత వేత‌నం ఉండొచ్చు? ఈ ప్ర‌శ్న‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. దీనికి కార‌ణం ఇన్ఫోసిస్ సీఈవో స‌లీల్ ప‌రేఖ్ వేత‌న‌మే.

ఇటీవ‌ల స‌లీల్ ప‌రేఖ్ వార్షిక వేత‌నం 88 శాతం పెరిగి రూ.79.80 కోట్లు అయ్యింది. వివిధ కంపెనీల సీఈవోల‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ‌నే చెప్పొచ్చు.

Salil Parekh

హీరో మోటో కార్ప్ సీఎండీ కం సీఈవో ప‌వ‌న్ ముంజాల్  వార్షిక వేత‌నం రూ.84.59 కోట్లు

Pawan Munjal

టాటా స‌న్స్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్ వేత‌నం రూ.66 కోట్లు

N. Chandrasekaran

బ‌జాజ్ ఆటో ఎండీ కం సీఈవో రాజీవ్ బ‌జాజ్ వార్షిక వేత‌నం రూ.39.86 కోట్లు.

Rajiv Bajaj

భార‌తీ ఎంట‌ర్‌ప్రైజెస్ వ్య‌వ‌స్థాప‌కుడు సునీల్‌మిట్ట‌ల్ వార్షిక వేత‌నం రూ.30.1 కోట్లు.

Sunil Mittal

టెక్ మ‌హీంద్రా సీఈవో కం మేనేజింగ్ డైరెక్ట‌ర్ సీపీ గుర్నానీ వార్షిక వేత‌నం రూ.28.57 కోట్లు

CP Gurnani

ఎల్ అండ్ టీ సీఈవో కం ఎండీ ఎస్ఎన్ సుబ్ర‌మ‌ణ్యం వార్షిక వేత‌నం రూ.27.17 కోట్లు.

SN Subrahmanyan

టీసీఎస్‌ సీఈవో రాజేశ్ గోపినాథ‌న్ వార్షిక వేత‌నం రూ.25.7 కోట్లు

Rajesh Gopinathan

ఎచిర్ మోటార్స్ బాస్  సిద్ధార్థ లాల్ వార్షిక వేత‌నం  రూ.19.21 కోట్లు

Siddhartha Lal

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో అధినేత ముకేశ్ అంబానీ వాటా 44%.  ఏటా ఆయ‌న వార్షిక వేత‌నం రూ.15 కోట్లు.

Mukesh Ambani

ఐటీసీ చైర్మ‌న్ అండ్ సీఈవో సంజీవ్ పూరీ వార్షిక వేత‌నం రూ.10.10 కోట్లు

Sanjiv Puri