ఎలాంటి వాడు కావాలో చెప్పిన సాయిప‌ల్ల‌వి

Sai pallavi

త‌న యాక్టింగ్‌, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది సాయి ప‌ల్ల‌వి.

సెలెక్టివ్ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకుంది. ఈ మ‌ధ్యే లేడీ ప‌వ‌ర్‌స్టార్ బిరుదు కూడా అందుకుంది.

Green Star

SAI PALLAVI

రీసెంట్‌గా విరాట ప‌ర్వం సినిమాతో ఆక‌ట్టుకున్న సాయిప‌ల్ల‌వి.. తాజాగా చిట్ చాట్ సెష‌న్‌లో పాల్గొంది.

Green Star

SAI PALLAVI

ఈ చిట్ చాట్‌లో ప్రేమ గురించి.. ఎలాంటి అబ్బాయిలు ఇష్టమో చెప్పుకొచ్చింది.

Green Star

SAI PALLAVI

సున్నిత మ‌న‌స్సున్న అబ్బాయిలంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని.. అలాంటి వాళ్లు ఏదైనా చెప్తే వినేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది.

Green Star

SAI PALLAVI

అమ్మాయిల‌ను నొప్పించొద్ద‌ని.. త్యాగాలు చేసే అబ్బాయిలంటే కూడా త‌న‌కిష్ట‌మ‌ని తెలిపింది సాయిప‌ల్ల‌వి.

ఇక అమ్మాయిల‌ను ఇంప్రెస్ చేయాల‌ని కండలు పెంచే అబ్బాయిలంటే ఇష్టం ఉండ‌ద‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి.

Green Star

SAI PALLAVI

ఓ అబ్బాయి చూడ‌టానికి ఫిట్ క‌నిపిస్తే చాల‌ని.. బాడీ బిల్డ‌ప్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డింది.

Green Star

SAI PALLAVI

అంద‌రిలాగా గులాబీ పువ్వు చేతిలో పెట్ట‌డం, రింగ్స్ పెట్టి ప్ర‌పోజ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. మంచి మ‌న‌స్సు ఉంటే చాల‌ని చెప్పుకొచ్చింది.

Green Star

SAI PALLAVI

మొత్తానికి త‌న‌కు కాబోయే వాడు ఎలాంటి వాడై ఉండాలో క్లారిటీ ఇచ్చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది సాయిప‌ల్ల‌వి.