#Rashmika Mandanna

ఐటెంసాంగ్‌లో ర‌ష్మిక‌ మంధ‌న‌

Flames
Orange Lightning

వ‌రుస హిట్స్‌తో మోస్ట్ క్రేజియెస్ట్ హీరోయిన్‌గా మారింది ర‌ష్మిక

#Rashmika Mandanna

ఇటీవ‌ల పుష్ప సినిమా స‌క్సెస్‌తో  దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోట్లాది మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించింది.

White Lightning

ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీబిజీగా గ‌డిపేస్తున్న ర‌ష్మిక గురించి ఇప్పుడు ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న ఈ స‌మయంలో ర‌ష్మిక ఒక స్పెష‌ల్ సాంగ్ చేయ‌బోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

White Lightning
White Lightning

అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు.

ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా వ‌స్తున్న‌ ఎనిమ‌ల్ సినిమాలో ఒక స్పెష‌ల్ సాంగ్ ఉంటుంద‌ట‌.

#Rashmika Mandanna

Orange Lightning

ఈ సాంగ్ కోసం నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిన ర‌ష్మిక‌ను తీసుకోవాల‌ని సందీప్ వంగా భావిస్తున్నాడ‌ట‌.

ఈ విష‌యం ఇప్పుడు బీటౌన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.