నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న రష్మిక హిందీ చిత్రం

పుష్ప సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిన రష్మిక మంధనకు బాలీవుడ్‌ అంతగా కలిసి రావట్లేదు.

గుడ్‌బై సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఇందులో అమితాబ్‌ కూతురిగా నటించింది.

Green Star

Rashmika

గుడ్‌బై సినిమాపై రష్మిక మంధన చాలా ఆశలే పెట్టుకుంది.  ఈ సినిమాతో బాలీవుడ్‌లో సెటిల్‌ అవ్వాలని అనుకుంది.

Green Star

Rashmika

కానీ గుడ్‌బై సినిమా థియేటర్లలో అంతగా సక్సెస్‌ కాలేదు. 

Green Star

Rashmika

ఇక రెండో సినిమా మిషన్‌ మజ్నుతో అయినా బాలీవుడ్‌లో పాగా వేయాలని భావించింది రష్మిక.

Green Star

Rashmika

చూస్తుంటే ఈసారి కూడా రష్మిక కోరిక నేరవేరేలా కనిపించడం లేదు.

సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది.

Green Star

Rashmika

ఇప్పుడు మిషన్‌ మజ్ను సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు.

Green Star

Rashmika

జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మిషన్‌ మజ్ను సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

Green Star

1997

మిషన్‌ మజ్ను నేరుగా ఓటీటీలో రిలీజ్‌కావడం రష్మిక బాలీవుడ్‌ కెరీర్‌కు మైనస్‌ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.