Floral Separator

బాయ్‌ఫ్రెండ్ గురించి అందుకే చెప్పేశా

Rakul Preet singh

గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో త‌న‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌క‌టించింది.

Floral Frame

అప్ప‌ట్నుంచి తీరిక దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి టూర్ల‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్న‌ది.

లాక్‌డౌన్ ముందు ర‌కుల్ న‌టించిన సినిమాల‌న్నీ ఇప్పుడు రిలీజ్‌కు క్యూ క‌ట్టాయి. పూర్త‌యిన సినిమాల ప్ర‌చారం, కొత్త ఎంపిక‌లో తీరిక లేకుండా గ‌డిపేస్తుంది.

Floral Separator

ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో కూడా వీలుచేసుకుని మ‌రీ బాయ్‌ఫ్రెండ్‌తో టూర్ల‌కు వెళ్లున్న‌ది.

Floral Separator

చాలామంది సెలబ్రెటీల త‌ర‌హాలో సీక్రెట్‌గా ఉంచ‌కుండా.. త‌న బాయ్‌ఫ్రెండ్‌ను ఎందుకు అంద‌రికీ ప‌రిచ‌యం చేసిందో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టింది రకుల్‌.

Floral Separator

ప‌ర్స‌న‌ల్ విష‌యాలు దాచడం వ‌ల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కెరీర్‌తోనే తీరిక‌లేని నేను ఈ ఒత్తిడి కూడా తీసుకోవాల‌ని అనుకోవ‌ట్లేద‌ని చెప్పింది.

Floral Separator

మరొకరి వ్యక్తిగత జీవితాల గురించి ఇతరులకు ఇంత ఆసక్తి ఎందుకో అర్థం కాదు. తల్లి దండ్రులు, అన్నా చెల్లి ఉన్నట్లే మనకో తోడు ఉంటారు. అందులే వింతేముందని ప్ర‌శ్నించింది.

Floral Separator