Power star Pawan kalyan

పవన్ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలు ఇవే..

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అమీషా ప‌టేల్‌పై కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. కానీ ఈ సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇదే క‌థ‌తో నువ్వే కావాలి సినిమా వ‌చ్చింది.

చెప్పాలని ఉంది

స‌త్యాగ్రహి

జానీ స‌మ‌యంలోనే ఈ సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తీయాల‌ని ప‌వ‌న్ అనుకున్నాడు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు

Pawan kalyan

జీస‌స్ క్రైస్ట్‌

సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లైన ఈ సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. ఈ సినిమా షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ అప్పట్లో ఇజ్రాయెల్‌ కూడా వెళ్లింది.

POWER STAR PAWAN KALYAN

దేశి

దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో కూడా ప‌వ‌ర్ స్టార్ ఒక సినిమా తీయాల‌ని అనుకున్నాడు. కానీ అనివార్య కార‌ణాల‌తో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం అద్భుత‌మైన క‌థ రాశాన‌ని అప్ప‌ట్లో లారెన్స్ చెప్పాడు. కానీ ఈ సినిమా ముందుకు వెళ్లలేదు.

వీవీ వినాయ‌క్ కూడా ప‌వ‌న్‌తో సినిమా తీయాల‌ని  అనుకున్నాడు. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌పై ఒక అనౌన్స్‌మెంట్  వ‌చ్చింది. కానీ ఈ సినిమా ఆగిపోయింది.

Pawan kalyan

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా తెర‌కెక్కాల్సింది. దీనికి కోబ‌లి అని టైటిల్ కూడా అనుకున్నారు. 

సంప‌త్ నంది డైరెక్ష‌న్‌లో గబ్బ‌ర్ సింగ్ 2 చేస్తున్న‌ట్లు అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించాడు. కానీ ఈ క‌థ‌ను ప‌క్క‌న‌బెట్టి బాబీతో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ తీశాడు.

ఖుషీ వంటి హిట్ ఇచ్చిన ఎస్‌జే సూర్య‌తో ప‌వ‌న్ ఓ సినిమాను ప్రారంభించాడు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు.

Pawan kalyan

ఖుషీ 2

ఖుషీ సినిమాకు సీక్వెల్ చేయాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలాసార్లు అనుకున్నాడు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.

అజిత్ హీరోగా వ‌చ్చిన వేదాళం సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాన్‌తో రీమేక్ చేయాల‌ని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఓపెనింగ్‌కు ముందే ఆగిపోయింది

Pawan kalyan