ఆ ముగ్గురు హీరోల‌తో న‌టించాల‌ని ఉంది

సౌత్ టు నార్త్ అంద‌రు హీరోల‌తో న‌టిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది పూజా హెగ్డే

సౌత్‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది

తాజాగా పూజా న‌టించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

చిత్ర ప్ర‌మోష‌న్‌లో మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది

త‌న‌కు ముగ్గురు బిగ్గెస్ట్ స్టార్స్‌తో న‌టించాల‌ని ఉంద‌ని చెప్పింది

క‌మ‌ల్ హాస‌న్‌, ధ‌నుష్‌, ర‌ణ్‌బీర్ తో న‌టించాల‌ని ఉంద‌న్న పూజా