అది ఒక చెత్త 

సినిమా.. పూజా హెగ్డే సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

Pooja Hegde

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది పూజా హెగ్డే.

Pooja Hegde

ఈమ‌ధ్య వ‌రుస ఫ్లాపులు వ‌చ్చిన‌ప్ప‌టికీ పూజా హెగ్డే క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

Pooja Hegde

టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటుంది. బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోల స‌ర‌స‌న జోడీ క‌ట్టే ఛాన్స్‌లు కొట్టేస్తోంది.

స‌ల్మాన్‌తో క‌భీ ఈద్ క‌భీ దివాలీ, ర‌ణ్‌వీర్ సింగ్‌తో స‌ర్క‌స్ సినిమాల్లో న‌టిస్తోంది.

ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చ‌టించిన పూజా హెగ్డే.. సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌ చేసింది.

తెలుగు ఆమె న‌టించిన ఆరు సినిమాలు వ‌రుస‌గా హిట్ట‌వ్వ‌డం త‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ స‌క్సెస్ అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

ఇక ఫెయిల్యూర్ అంటే త‌న బాలీవుడ్ డెబ్యూ మొహంజోదారో సినిమా అని తెలిపింది.

మొహంజోదారో సినిమా త‌న కెరీర్‌లోనే ఒక చెత్త సినిమాగా నిలిచిపోయింద‌ని చెప్పింది.

ఆ ఒక్క సినిమా కార‌ణంగా త‌న‌‌కు ఏడాది పాటు అవ‌కాశాలే రాలేద‌ని, ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డింద‌ని గుర్తు చేసుకుంది.