Red Section Separator

Sree Leela

బాల‌య్య సినిమాలో పెళ్లిసంద‌D బ్యూటీ

Cream Section Separator

పెళ్లిసంద‌D సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల‌.

@Sreeleela

Red Section Separator

ఈ ఒక్క సినిమాతో కుర్ర‌కారు ఫేవ‌రేట్‌గా మారిపోయింది శ్రీలీల‌.

ఈ పాపులారిటీ చూసిన టాలీవుడ్ డైరెక్ట‌ర్లు శ్రీలీల డేట్స్ కోసం క్యూ క‌డుతున్నారు.

Sree leela

White Line

ఈ క్ర‌మంలోనే శ్రీలీల‌కు అదిరిపోయే ఛాన్స్ వ‌చ్చింది. నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని కొట్టేసింది.

Sree leela

White Line

ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య NBK107లో న‌టిస్తున్నాడు.

NBK 107

White Line
Red Section Separator

# NBK 108

NBK107 పూర్త‌వ్వ‌గానే అనిల్ రావిపూడితో బాల‌య్య‌ ఓ సినిమా చేయ‌నున్నాడు.

ఆ సినిమాలో బాల‌య్య కూతురిగా శ్రీలీల న‌టించ‌బోతుంది. 

Sree leela

White Line

ఈ విష‌యాన్ని అనిల్ రావిపూడి స్వ‌యంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Sree leela

White Line

About  Sree leela

ప్ర‌స్తుతం శ్రీలీల ర‌వితేజ‌తో క‌లిసి ధ‌మాకా సినిమాలో న‌టిస్తుంది. అలాగే న‌వీన్ పోలిశెట్టికి జోడీగా అన‌గ‌న‌గ ఒక రాజు సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.

Cream Section Separator