కన్నడ సినిమాలతో తెరంగేట్రం చేసిన శ్రీలీల.. పెళ్లిసందడి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.
కాజల్, రకుల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లకు క్రేజ్ తగ్గిపోవడం కూడా శ్రీలీలకు కలిసొచ్చింది.
రవితేజ సరసన ‘ధమాకా’, నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ చిత్రాల్లో నటిస్తుంది.
54,234 likes
ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలకు కూడా శ్రీలీలను సంప్రదిస్తున్నారని సమాచారం.