#Brigida Saga
ఆయన కోసమే నగ్నంగా నటించా: పవి టీచర్
కోలీవుడ్ నటుడు పార్తిబన్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఇరవిన్ నిళల్ సినిమాలో ఓ సన్నివేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.
White Lightning
White Lightning
ఈ సినిమాలో హీరోయిన్ బ్రిగిడ సాగ ఓ సన్నివేశంలో నగ్నంగా నటించింది.
White Lightning
ఈ క్రమంలో ఇరవిన్ నిళల్ సినిమాలో నగ్నంగా ఎందుకు నటించిందో బ్రిగిడ సాగ వివరణ ఇచ్చింది పవి టీచర్.
నిజానికి ఇరవిన్ నిళల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేందుకు వెళ్తే తనను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది.
White Lightning
ఈ సినిమాలో హీరోయిన్ నగ్నంగా నటించాల్సి ఉంటుందని.. ఈ చిత్రాన్ని ప్రేమించేవారే ఆ సీన్ చేయగలరని డైరెక్టర్ వివరించారని తెలిపింది.
దీంతో డైరెక్టర్ పార్తిబన్ కోసమే ఆ సీన్‌లో నటించేందుకు ఒప్పుకున్నానని బ్రిగిడ సాగ చెప్పింది.
White Lightning
White Lightning
ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యులకు ఎలా చెప్పాలో తెలియకపోతే.. పార్తిబన్ సాయంతోనే ఒప్పించానని తెలిపింది.
అయితే ఈ సినిమాలో తాను పూర్తిగా న్యూడ్‌గా నటించలేదని.. కొన్ని టెక్నిక్స్ వాడామని స్పష్టం చేసింది.
జూలై 15న విడుదలైన ఇరవిన్ నిళల్ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
వరలక్ష్మీ శరత్ కుమార్, రోబో శంకర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. సింగిల్ షాట్‌లో ఈ సినిమాను చిత్రీకరించడం మరో విశేషం.